ఎన్నారై జయరాం హత్యకేసు: శిఖా చౌదరికి పోలీసుల క్లీన్‌చిట్

రాకేశ్‌రెడ్డికి, జయరాంకు వ్యాపార విషయాల్లో పరిచయం ఏర్పడిందని పోలీసులు తేల్చారు. ఈ క్రమంలోనే శిఖాచౌదరికి రాకేష్‌రెడ్డికి మధ్య పరిచయం ఏర్పడి, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ మధ్యలోనే వీరికి విభేదాలు వచ్చాయి. రాకేశ్‌రెడ్డికి, జయరాంకు వ్యాపార విషయాల్లో పరిచయం ఏర్పడిందని పోలీసులు తేల్చారు. ఈ క్రమంలోనే శిఖాచౌదరికి రాకేష్‌రెడ్డికి మధ్య పరిచయం ఏర్పడి, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ మధ్యలోనే వీరికి విభేదాలు వచ్చాయి.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2XQFKTM

Post a Comment

0 Comments