Best Jokes: పిల్లలు మాత్రమే పుడతారు!

విదేశీ పర్యటనకు వెళ్లాలని ఆశపడ్డ భారతీయ జంట అమెరికాకు వెళ్లింది ఇండియా టూరిస్టులు అమెరికాలో ఓ క్యాబ్‌లో ప్రయాణిస్తూ డ్రైవర్‌తో మాట్లాడుతున్నారు సుభాష్ చంద్రబోస్, మహాత్మ గాంధీ లాంటి గొప్ప గొప్పవాళ్లు పుట్టిన దేశం భారత్. మీ దేశంలో గొప్పవాళ్లు ఎవరైనా పుట్టారా అని టాక్సీ డ్రైవర్‌ను అడిగారు లేదండీ.. ఇక్కడ గొప్పవాళ్లు ఎవరూ పుట్టలేదు. అందరూ చిన్న పిల్లలే పుడుతున్నారు.. తాపీగా బదులిచ్చాడు టాక్సీ డ్రైవర్


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2mcO2Im

Post a Comment

0 Comments