పెళ్లయిన తొలి ఏడాది భార్య వంట సూపర్ అని తినేవాడు సుందరం రెండో ఏడాది.. నీ వంట పర్లేదు అని భార్యకు చెప్పేవాడు.. మూడో ఏడాది మాత్రం నీ వంటలో కాస్త ఛేంజ్ కనిపించాలి అని రోజు భార్యతో అంటున్నాడు.. ఓ రోజు భోజనం చేస్తుంటే భర్తకు రెండు రూపాయల కాయిన్ కనిపించింది భర్త: అదేంటి... నీ వంట తింటుంటే ఈ మధ్య కాయిన్లు (ఛేంజ్) వస్తున్నాయి.. భార్య: మీరే కదా నీ వంటలో కాస్త ఛేంజ్ కావాలని రోజూ అడుగుతున్నారు.. ఈ మాత్రం ఛేంజ్ సరిపోతుందా, ఇంకా ఎక్కువ ఛేంజ్ కావాలా అండి? భర్త: ఈరోజు నుండి నాకు నీ వంటలో ఏ ఛేంజ్ అక్కర్లేదు డియర్..!
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2nkwmek
0 Comments