
మహారాష్ట్రలోని నగరంలో కొద్ది నెలలుగా రహస్యంగా కొనసాగుతున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు చేధించారు. పుణెలోని విమన్‌నగర్‌లోని నిర్వహిస్తున్న ఓ స్పాకు ఇటీవల కస్టమర్ల తాకిడి విపరీతంగా పెరిగింది. దీంతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న అనుమానంతో పోలీసులు నిఘా పెట్టారు. పక్కా ప్లాన్ ప్రకారం శనివారం రాత్రి స్పాపై ఆకస్మాతుగా రైడ్ చేయడంతో బండారం బయటపడింది. పోలీసులను చూసిన కొందరు విటులు పరారయ్యారు. Also Read: ఈ సందర్భంగా స్పాలో పనిచేస్తున్న థాయిలాండ్‌కు చెందిన ముగ్గురు యువతులను పోలీసులు రక్షించి పునరావాస కేంద్రానికి తరలించారు. స్పా మేనేజర్, ఓనర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్పాలో రూ.14వేల నగదు, ఓ సెల్‌ఫోన్, కండోమ్ ప్యాకెట్స్, సెక్స్ టాయ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. థాయిలాండ్ యువతులను కొద్దిరోజుల క్రితం టూరిస్ట్ వీసాలపై పుణె తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. Also Read: తమ స్పా సెంటర్‌లో పనిచేయాలన్న ఒప్పందంతో థాయిలాండ్ నుంచి ముగ్గురు యువతులను ఇండియాకు రప్పించిన స్పా యజమాని.. ఎక్కువ డబ్బు ఆశచూపి వారితో వ్యభిచారం చేయిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. స్పా సెంటర్‌కు వచ్చే కస్టమర్లను అమ్మాయిలతో ఆకర్షించి వ్యభిచారం చేస్తున్నాడని, గతంలోనూ అతడు అనేక మంది అమ్మాయిలను తీసుకొచ్చి నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలింది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2ru1o5C
No comments:
Post a Comment