కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా 2021 జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. తొలుత ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వైద్య సిబ్బందికి టీకాలు వేశారు. తర్వాత మార్చి 1 నుంచి వ్యాధిగ్రస్తులు, వృద్దులకు టీకాలు ఇవ్వడం ప్రారంభించారు. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యింది. మే 1 నుంచి 18 ఏళ్లు నిండినవారికి టీకాలు అందజేయగా.. ఈ ఏడాది జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/zGfTnWZ
Wednesday, 16 March 2022
Home
/
Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu
/
తెలుగు వార్తలు
/
12-14 ఏళ్లలోపు చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రారంభం.. రెండో డోస్ ఎప్పుడంటే?
12-14 ఏళ్లలోపు చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రారంభం.. రెండో డోస్ ఎప్పుడంటే?
Tags
# Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu
# తెలుగు వార్తలు
About
Duppati srikanth
hi this is srikanth
తెలుగు వార్తలు
Labels:
Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu,
తెలుగు వార్తలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment