ఇజ్రాయేల్‌లో మరో ప్రమాదకర కొత్త వేరియంట్.. వణుకుతున్న ప్రపంచం

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయినా.. ప్రపంచాన్ని ఇంకా పట్టిపీడిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో.. కోవిడ్ పుటిల్లు చైనాలో స్టెల్త్ ఒమిక్రాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఇదే సమయంలో ఇజ్రాయేల్‌లోనూ మరో కొత్తరకం వేరియంట్ బయటపడింది. ఇది ఒమిక్రాన్ ఉపవర్గాలు బీఏ1, బీఏ2తో కలిసి ఏర్పడినట్టు జన్యు విశ్లేషణలో గుర్తించారు. బెన్ గురియన్ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణీకులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షల నిర్వహించగా... కోవిడ్ పాజిటివ్ వచ్చింది.

from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/YRcIWTX

Post a Comment

0 Comments