రాయలసీమ యువనేతల రోడ్డు ప్రమాదం.. ప్రాణం తీసిన సెల్ఫీ వీడియో

ఈ ప్రమాదానికి నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రమాదం జరగడానికి కొన్ని సెకన్ల ముందు వాహనంలో జలం శ్రీను సహా నలుగురు యువకులు స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకుంటున్నారు.ఈ ప్రమాదానికి నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రమాదం జరగడానికి కొన్ని సెకన్ల ముందు వాహనంలో జలం శ్రీను సహా నలుగురు యువకులు స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకుంటున్నారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2QPVXVU

Post a Comment

0 Comments