తన కళ్ల ముందే దుర్మార్గుణ్ని ఉరి తీస్తుంటే.. ఆ తండ్రి నవ్వాడు!

అభం శుభం తెలియని ఏడేళ్ల పాపను రేప్ చేసి దారుణంగా చంపేసిన దుర్మార్గుణ్ని బాధితురాలి తండ్రి కళ్ల ముందే ఉరి తీశారు. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది.అభం శుభం తెలియని ఏడేళ్ల పాపను రేప్ చేసి దారుణంగా చంపేసిన దుర్మార్గుణ్ని బాధితురాలి తండ్రి కళ్ల ముందే ఉరి తీశారు. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2QVSlBQ

Post a Comment

0 Comments