Mahatma Gandhi: అహింసే ఆయుధంగా.. మహాత్ముడి అసామాన్య పోరాటం

శాంతి, అహింసలే ఆయుధాలుగా బ్రిటిషర్లతో పోరాటం చేసి విజయం సాధించిన గొప్ప స్వాతంత్రోద్యమ నేత మహాత్మా గాంధీ. 1915లో భారత్‌ తిరిగి వచ్చాక, అనతి కాలంలో ఆయన జాతీయ నాయకుడిగా ఎదిగారు. శాంతియుత పోరాటంతో బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించారు.శాంతి, అహింసలే ఆయుధాలుగా బ్రిటిషర్లతో పోరాటం చేసి విజయం సాధించిన గొప్ప స్వాతంత్రోద్యమ నేత మహాత్మా గాంధీ. 1915లో భారత్‌ తిరిగి వచ్చాక, అనతి కాలంలో ఆయన జాతీయ నాయకుడిగా ఎదిగారు. శాంతియుత పోరాటంతో బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2zKPRAp

Post a Comment

0 Comments