వివాహితతో డీఎస్పీ రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించిన భర్త!

గతంలో తన పక్కింటిలో ఉండే వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన ఓ డీఎస్సీ, అతడి భార్యతో వివాహేతర అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ వ్యవహారం సదరు మహిళ భర్తకు తెలియడంతో ఆయన వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించారు. గతంలో తన పక్కింటిలో ఉండే వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన ఓ డీఎస్సీ, అతడి భార్యతో వివాహేతర అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ వ్యవహారం సదరు మహిళ భర్తకు తెలియడంతో ఆయన వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2r32eCy

Post a Comment

0 Comments