నా తల్లిదండ్రుల్ని రాజకీయాల్లోకి లాగుతారా.. మోదీ భావోద్వేగం

కొద్ది రోజుల క్రితం ఓ కాంగ్రెస్ నేత నా తల్లిని రాజకీయాల్లోకి లాగారు.. దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్లీ 30 ఏళ్ల క్రితం చనిపోయిన మా తండ్రిని రాజకీయాల్లోకి లాగారు. మా కుటుంబంలో ఏ ఒక్కరికీ రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్లను ఎందుకు రాజకీయాల్లోకి లాగుతారు.కొద్ది రోజుల క్రితం ఓ కాంగ్రెస్ నేత నా తల్లిని రాజకీయాల్లోకి లాగారు.. దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్లీ 30 ఏళ్ల క్రితం చనిపోయిన మా తండ్రిని రాజకీయాల్లోకి లాగారు. మా కుటుంబంలో ఏ ఒక్కరికీ రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్లను ఎందుకు రాజకీయాల్లోకి లాగుతారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2KzzH0k

Post a Comment

0 Comments