నేడు విశాఖకు మోదీ.. బీజేపీ నేతల్లో టెన్షన్

ఈసారి మోదీ రాకకు ముందే ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంటుగా మారిన రైల్వేజోన్‌ను ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రజా సంఘాల ఆందోళనలో టెన్షన్ వాతావరణం నెలకొంది.ఈసారి మోదీ రాకకు ముందే ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంటుగా మారిన రైల్వేజోన్‌ను ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రజా సంఘాల ఆందోళనలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2SyTrUr

Post a Comment

0 Comments