పుత్రోత్సాహం.. కేటీఆర్ కుమారుడికి గోల్డ్ మెడల్

ఖాజాగూడ ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న హిమాన్షురావు 29,482 కిలోల రీసైక్లింగ్ వ్యర్థాలను సేకరించి జాతీయస్థాయిలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. ఖాజాగూడ ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న హిమాన్షురావు 29,482 కిలోల రీసైక్లింగ్ వ్యర్థాలను సేకరించి జాతీయస్థాయిలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Ekck8n

Post a Comment

0 Comments