ఎఫ్16 వినియోగం: పాక్‌పై అమెరికా సీరియస్

పుల్వామా దాడి జరిగిన నాటి నుంచి పాక్‌పై మండిపడుతున్న అమెరికా మరోసారి ఆ దేశంపై సీరియస్ అయింది. దానికి కారణం.. తమ నుంచి కొనుగోలు చేసిన ఎఫ్16 యుద్ధ విమానాలను భారత్‌పై ప్రయోగించడమే. పుల్వామా దాడి జరిగిన నాటి నుంచి పాక్‌పై మండిపడుతున్న అమెరికా మరోసారి ఆ దేశంపై సీరియస్ అయింది. దానికి కారణం.. తమ నుంచి కొనుగోలు చేసిన ఎఫ్16 యుద్ధ విమానాలను భారత్‌పై ప్రయోగించడమే.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2TtBuLt

Post a Comment

0 Comments