వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తండ్రి సింహకుట్టి వర్ధమాన్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అనే విషయం ఇప్పటికే దేశ ప్రజలకు తెలుసు. అయితే, అభినందన్ కూల్చేసిన ఎఫ్-16 పైలట్ షాజుద్దీన్ తండ్రి కూడా పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మాజీ ఎయిర్ మార్షల్ వసీముద్దీన్.వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తండ్రి సింహకుట్టి వర్ధమాన్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అనే విషయం ఇప్పటికే దేశ ప్రజలకు తెలుసు. అయితే, అభినందన్ కూల్చేసిన ఎఫ్-16 పైలట్ షాజుద్దీన్ తండ్రి కూడా పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మాజీ ఎయిర్ మార్షల్ వసీముద్దీన్.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2GSx6Qc
0 Comments