రాష్ట్ర బిడ్డల భవిష్యత్ పట్టదు.. కొడుకు భవిష్యత్‌ ముఖ్యం: మోదీ

మనకు అబద్ధాలు చెబుతూ కేంద్రంపై కొందరు అపోహలు మోపుతున్నారు. వారి అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాత్రింబవళ్లు అబద్ధాలు చెబుతున్నారు. ఇక్కడి నేత ఏపీ బిడ్డల భవిష్యత్‌ను చూడాల్సిందిపోయి.. తన కొడుకు భవిష్యత్ను చూసుకుంటున్నారు. మనకు అబద్ధాలు చెబుతూ కేంద్రంపై కొందరు అపోహలు మోపుతున్నారు. వారి అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాత్రింబవళ్లు అబద్ధాలు చెబుతున్నారు. ఇక్కడి నేత ఏపీ బిడ్డల భవిష్యత్‌ను చూడాల్సిందిపోయి.. తన కొడుకు భవిష్యత్ను చూసుకుంటున్నారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2C1b21I

Post a Comment

0 Comments