చనిపోయినట్టు నటించిన ఓ ముష్కరుడు దొంగ దెబ్బ తీశాడు. తన సమీపానికి వచ్చిన భారత భద్రతా సిబ్బందిపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో నలుగురు సిబ్బంది దుర్మరణం పాలయ్యారు.చనిపోయినట్టు నటించిన ఓ ముష్కరుడు దొంగ దెబ్బ తీశాడు. తన సమీపానికి వచ్చిన భారత భద్రతా సిబ్బందిపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో నలుగురు సిబ్బంది దుర్మరణం పాలయ్యారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2NAJt46
0 Comments