కట్నం ఇవ్వలేదని ఆకలితో మాడ్చి చంపేశారు

ఆహారం లేకపోవడంతో 20కిలోల ఎముకుల గూడులా మారిన తమబిడ్డను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తె చావుకు భర్త, అత్తమామమే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆహారం లేకపోవడంతో 20కిలోల ఎముకుల గూడులా మారిన తమబిడ్డను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తె చావుకు భర్త, అత్తమామమే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2UjB7Ue

Post a Comment

0 Comments