Hyderabad Rain: పగలు ఠారెత్తించిన ఎండ.. రాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం

హైదరాబాద్‌లో ఆదివారం విభిన్న వాతావరణం కనిపించింది. పగలంతా భానుడు భగభగలాడాడు. రాత్రి పూట ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. హైదరాబాద్‌లో ఆదివారం విభిన్న వాతావరణం కనిపించింది. పగలంతా భానుడు భగభగలాడాడు. రాత్రి పూట ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2uC51ED

Post a Comment

0 Comments