మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత జైపాల్‌ రెడ్డి(77)కన్నుమూశారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎస్‌. జైపాల్‌రెడ్డి(77) కన్నుమూశారు. కొద్దిరోజులుగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో 20వ తేదీ నుంచి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2ykn83X

Post a Comment

0 Comments