Best Jokes: పనమ్మాయితో అయ్యగారి గిల్లుడు!

అప్పుడే క్యాంపు నుండి ఇంటికి తిరిగొచ్చాడు వెంకటేశం.. వెంకటేశం: డార్లింగ్, నిన్ను చూడకుండా క్షణం కూడా ఉండలేకపోయా.. వెనుక నుంచి నడుము గిల్లుడు.. లక్ష్మీకాంతం: వంటింట్లో పని చేసేటప్పుడు నడుము గిల్లవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలంటూ ఆగ్రహం.. పంకజం: అలా గడ్డి పెడ్డండి అమ్మగారూ.. మీరు ఊళ్లో లేనప్పుడు నేను ఎన్నిసార్లు చెప్పానో లెక్కేలేదమ్మా.. ఆ మరుక్షణం పరారీలో కాంతం భర్త వెంకటేశం..


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2zOutcx

Post a Comment

0 Comments