టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఇస్తున్నారని విజయ శాంతి ఆరోపించారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ దిశగా ఎవరూ ఆలోచించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఇస్తున్నారని విజయ శాంతి ఆరోపించారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ దిశగా ఎవరూ ఆలోచించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2FDWxlz
0 Comments