నాకేదైనా కష్టం వస్తే.. సలహా ఇవ్వగలిగేది ఆయనొక్కరే: చంద్రబాబు

37 ఏళ్లుగా ఆయన నాతోపాటు ఉన్నారు. ఆయన్ను రాష్ట్రానికి అందించినందుకు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకు ఎవరైనా సలహా ఇవ్వగలరంటే ఆయనొక్కరే అని బాబు తెలిపారు.37 ఏళ్లుగా ఆయన నాతోపాటు ఉన్నారు. ఆయన్ను రాష్ట్రానికి అందించినందుకు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకు ఎవరైనా సలహా ఇవ్వగలరంటే ఆయనొక్కరే అని బాబు తెలిపారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2U5Az5a

Post a Comment

0 Comments