ఓ మంత్రి అండదండలతోనే విశాఖలో రేవ్ పార్టీ జరిగిందని విష్ణకుమార్ రాజు ఆరోపించారు. కోడ్ ఉల్లంఘించి మద్యం తాగేందుకు ఎక్సైజ్ పోలీసులపై ఒత్తిడి తెచ్చారని చెప్పుకొచ్చారు. మంత్రి పేషీనుంచి ఎక్సైజ్ అధికారులకు వెళ్లాయన్నారు. ఓ మంత్రి అండదండలతోనే విశాఖలో రేవ్ పార్టీ జరిగిందని విష్ణకుమార్ రాజు ఆరోపించారు. కోడ్ ఉల్లంఘించి మద్యం తాగేందుకు ఎక్సైజ్ పోలీసులపై ఒత్తిడి తెచ్చారని చెప్పుకొచ్చారు. మంత్రి పేషీనుంచి ఎక్సైజ్ అధికారులకు వెళ్లాయన్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2UZ3zqQ
0 Comments