నడికూడ గ్రామ ప్రజలకు ప్రేమతో మీ గోనెల శరత్ వ్రాయునది, నన్ను BRS పార్టీ ఆధారించి పార్టీ తరుపున మన గ్రామ సర్పంచ్ అభ్యర్దిగా టికెట్ ఇవ్వడం జరిగింది. ఇందుకు మన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. మన గ్రామ ప్రజల మీద నమ్మకంతో నామినేషన్ వేయడం జరిగింది. ఇక మిగిలింది, మీ ఆశీర్వాదాలు మాత్రమే గ్రామ ప్రజలు నన్ను దీవించి మీ అమూల్యమైన ఓటును బ్యాటు గుర్తు పై వేసి అధిక మెజారుటీతో గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నా లక్యం :
1. నిబద్దతతో పనిచేది గ్రామ అభివృద్ధికి తొడ్పడతా
2. గ్రామ అభివృద్ధికి కావాల్సిన నిధుల పై అధికారులతో మాట్లాడి సమాకురుస్తా
3. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తా.
4. పథకాల విషయంలో పార్టీలకు అతీతంగా పారదర్శకత తో అందిస్తా.
5. గ్రామంలోని ప్రతి చిన్న, పెద్ద ఎవరు తలుపు తట్టినా మీ వెన్నంటి ఉంటానని
నడికూడ గ్రామ ప్రజలకు మాట ఇస్తున్నాను, దయచేసి నన్ను ఈ ఒక్కసారి గ్రామ ప్రజలు మీ బిడ్డగా బావించి బ్యాటు గుర్తు పై ఓటువేసి అధిక మెజారిటితో గెలిపిస్తారాని ఆశిస్తూ....
మీ గోనెల శరత్
BRS పార్టీ సర్పంచ్ అభ్యర్థి

0 Comments