ఈ నెల 4న.. వీణవంక మండలం గంగారంకు చెందిన నల్లా ప్రసన్న కుమార్ అనే కాంట్రాక్టర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సీఐ రవీందర్‌రెడ్డి తన కేబిన్‌లో ప్రసన్నకుమార్‌తో దగ్గరుండి కేక్ కట్ చేయించారు. ఈ నెల 4న.. వీణవంక మండలం గంగారంకు చెందిన నల్లా ప్రసన్న కుమార్ అనే కాంట్రాక్టర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సీఐ రవీందర్‌రెడ్డి తన కేబిన్‌లో ప్రసన్నకుమార్‌తో దగ్గరుండి కేక్ కట్ చేయించారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2H0nDnL
0 Comments