ఫ్రెండ్ ఇంటికెళ్లి తిరిగిరాని యువతి.. హైదరాబాద్‌లో మిస్సింగ్ కలకలం

నగరంలో యువతి మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. పెద్దమ్మ ఇంటికి వచ్చిన అమ్మాయి స్నేహితురాలిని కలిసి వస్తానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. జిల్లా షాబాద్‌కు చెందిన గాండ్ల పరమేశ్‌ దంపతులకు నందిని(20) అనే కూతురు ఉంది ఈ నెల 28వ తేదీన బాలాపూర్‌ మండలం అల్మా్‌సగూడలోని ఎన్‌జేఆర్‌ కాలనీలో నివసించే పెద్దమ్మ ఇంటికి వచ్చింది. Also Read: మరుసటి రోజు(29వ తేదీ) సమీపంలోనే ఉండే తన స్నేహితురాలిని కలిసి వస్తానని పెద్దమ్మకు చెప్పి బయటకు వెళ్లిన నందిని రాత్రయినా ఇంటికి చేరుకోలేదు. కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో వారు ఆదివారం మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసు నందిని కోసం గాలిస్తున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3hIu67V

Post a Comment

0 Comments